ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ADB: తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దుర్గం మ్యాన్ పవర్ సొసైటీ ఛైర్మన్ దుర్గం శేఖర్ తెలిపారు. మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అవసరం ఉందన్నారు. ఈ నెల 17 నుండి 19వ తేదీ వరకు ఆదిలాబాద్ పట్టణంలోని రెవిన్యూ గార్డెన్ వద్ద గల కార్యాలయంలో దరఖాస్థులు స్వీకరించబడతాయన్నారు.