జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

SRD: జిల్లాలో టీజీఐఐసీ, నిమ్జ్, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూములు ఇచ్చిన రైతులకు ఆలస్యం చేయకుండా వెంటనే పరిహారం ఇవ్వాలని సూచించారు.