VIDEO: పుంగనూరులో వైసీపీ నిరసన ర్యాలీ

VIDEO: పుంగనూరులో వైసీపీ నిరసన ర్యాలీ

CTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం పుంగనూరులో వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ సందర్బంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. YSR విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీని కొనసాగించారు. అనంతరం ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేశారు.