ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు: కలెక్టర్

ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు: కలెక్టర్

SRPT: మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జోనల్ అధికారులు, వ్యయ పరిశీలకుల శిక్షణలో ఆయన మాట్లాడారు. ప్రలోభాలకు తావులేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు, చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలన్నారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తం వెళ్లే వారికి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.