తిమ్మక్క చెరువులో గుర్రపు డెక్క తొలగింపు
SRD: పటాన్ చెరువు జేపీ కాలనీ పరిధిలోని తిమ్మక్క చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించారు. ఈ చెరువు నిండా పేరుకుపోయిన దాని పట్ల స్థానికులు ఆందోళన చెందారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత నీలం మధు స్పందించి సోమవారం తన సొంత ఖర్చుతో చెరువులోని వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. స్థానిక కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.