నాడు సర్పంచ్.. నేడు ప్రొసీడింగ్ అధికారి

నాడు సర్పంచ్.. నేడు ప్రొసీడింగ్ అధికారి

NRML: దిలావర్పూర్ మండలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా గతంలో పనిచేసి, నేడు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు ప్రోసిడింగ్ అధికారిగా దిలావర్పూర్ మండలానికి చెందిన నంద అనిల్ విధులు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ పదవి కాలం ముగిసిన వెంటనే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమై గత సంవత్సరం సోషల్ టీచర్‌గా ప్రభుత్వ కొలువును సాధించారు. దీంతో పలువురు వీరిని అభినందించారు.