డాక్టర్. అరుణకుమారికి రీసెర్చ్ ఎక్స్ లెన్స్ అవార్డు

డాక్టర్. అరుణకుమారికి రీసెర్చ్ ఎక్స్ లెన్స్ అవార్డు

BDK: పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ హిందీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ టీ. అరుణ కుమారికి గిరిధారిలాల్ ఘాసిరాం సిహాగ్ రీసర్చ్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. రీసెర్చ్‌లో ఆమె సాధించిన ఘనతకు గాను ఆమెకు ఈ అవార్డు వరించినట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. 30 నేషనల్, ఇంటర్నేషనల్ రీసెర్చ్ పేపర్స్‌ను ఆమె ప్రజెంట్ చేశారు