'ప్రమాదంలో పొంచి ఉన్న భారత రాజ్యాంగం'

'ప్రమాదంలో పొంచి ఉన్న భారత రాజ్యాంగం'

KMM: భారత రాజ్యాంగం ప్రమాదంలో పొంచి ఉందని భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా.గోపీనాథ్ అన్నారు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏకమై భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కులం, మతం, జాతి లింగ బేధాలు లేకుండా రాజ్యాంగం అందరిని సమానంగా చూస్తుందన్నారు.