నాగయ్య కళాక్షేత్రంలో హలో కిడ్స్ 5వ వార్షికోత్సవం

నాగయ్య కళాక్షేత్రంలో హలో కిడ్స్ 5వ వార్షికోత్సవం

CTR: నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం హలో కిడ్స్ 5వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి భారతి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే పిల్లలను జాగ్రత్తగా గమనించి గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. డిస్ట్రిక్ట్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ పెద్దిరెడ్డి చిన్నారుల క్రమశిక్షణను ప్రశంసించారు.