'ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి'

'ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి'

KRNL: కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కర్నూలు జిల్లా YCP అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వికలాంగుల పెన్షన్ రద్దు, రైతులకు యూరియా కొరత, బి P-4 అమలులో ఉద్యోగుల ఒత్తిడి వంటి తదితర వాటితో అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.