VIDEO: తుఫాను బీభత్సం.. ఉమ్మడి జిల్లాలో 8 మంది మృతి
మొంథా తుఫాను బీభత్సంతో రాష్ట్ర వ్యాప్తంగా 12మంది మృతి చెందాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 8మంది చనిపోయారు. మృతులను అధికారులు సంపత్, రామక్క, అనిల్, కృష్ణమూర్తి , నాగేంద్ర, శ్రీనివాస్, రజిత, సూరమ్మ, ప్రణయ్, కల్పన, శ్రావ్య, సురేశ్‌గా గుర్తించారు. ప్రణయ్-కల్పన దంపతులు HNK జిల్లా ఇసంపెల్లి నుంచి సిద్దిపేట(D) అక్కన్నపేటకు బైకుపై వెళ్తూ కల్వర్టుపై ప్రవాహంలో కొట్టుకుపోయారు.