మున్నూర్ కాపు సేవ మండలి ఉదారత
ADB: మున్నూర్ కాపు సేవ మిత్ర మండలి ఉదారత చాటుకున్నారు.రూరల్ మండలం అర్లి బి గ్రామానికి చెందిన మార్చెట్టి సురేఖ.. పెద్దపెల్లి ప్రేమల అనారోగ్యంతో బాధపడుతుండగా పేద వారు కావడంతో మున్నూరుకాపు సేవా మిత్ర మండలి నుంచి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు,తోట శివన్న, దొంతుల మధు,వద్ది రవి,రాసం రాజు,తదితరులు ఉన్నారు.