ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు
☞ పేరుపాలెం బీచ్‌లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశాం: డిఎస్పీ శ్రీవేద
☞ సీతారామనగరంలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసిన ఎస్సై రాజారెడ్డి
☞ తాడేపల్లిగూడెంలో పసికందు మృతదేహం లభ్యం