VIDEO: కిషన్ రెడ్డికి రాజాసింగ్ సవాల్

VIDEO: కిషన్ రెడ్డికి రాజాసింగ్ సవాల్

HYD: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే.. తాను కూడా రాజీనామా చేస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇద్దరం ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దామని, అప్పుడు ఎవరు గెలుస్తారో తెలుస్తుందన్నారు. కొందరి వల్ల బీజేపీ నాశనం అవుతుందని గతంలో అమిత్ షాకి కూడా తెలిపానని పేర్కొన్నారు.