అకాల వర్షాలు.. పంట నష్టం

అకాల వర్షాలు.. పంట నష్టం

AP: రాష్ట్రంలోని పలు చోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. తిరుపతి, కోనసీమ, బాపట్ల జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షం పడుతుంది. పలు ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీచడంతో హోర్డింగ్స్, చెట్లు కూలిపోయాయి. అకాల వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లో అన్నదాతలు పంటను నష్టపోవాల్సి వచ్చింది.