'కేటాయించిన షాపుల్లో వ్యాపారాన్ని ప్రారంభించాలి'

'కేటాయించిన షాపుల్లో వ్యాపారాన్ని ప్రారంభించాలి'

ELR: నిర్ణీత గడువులోగా కేటాయించిన షాపుల్లో వ్యాపారులు తమ వ్యాపారాలను స్వచ్ఛందంగా ప్రారంభించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు 1 టౌన్లోని చేపల మార్కెట్ వద్ద షాపులు నిరుపయోగంగా ఉన్నాయనే విషయాన్ని పలువురు వ్యాపారుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే నిన్న పరిశీలించారు. వ్యాపారాలు ప్రారంభించకపోతే సంబంధిత షాపులను వేరేవారికి కేటాయిస్తామన్నారు.