'నా మంత్రి పదవి విషయంలో రాజకీయాలు చేస్తున్నారు'

'నా మంత్రి పదవి విషయంలో రాజకీయాలు చేస్తున్నారు'

NLG: మంత్రి పదవిపై మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. నా మంత్రి పదవి విషయంలో జానారెడ్డి వంటివారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారన్నారు.