మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు

మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు

NTR: జిల్లాలోని విద్యా సంస్థల్లో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా నార్కో కోఆర్డినేషన్ సమావేశంలో పాఠశాలలు, కళాశాలల్లో ఈగ‌ల్ క్ల‌బ్‌, క్యాంప‌స్ అంబాసిడర్లతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో “డ్రగ్స్ వద్దు – స్కిల్స్ ముద్దు” పోస్టర్లను ఆవిష్కరించారు.