VIDEO: బీచ్ ఫెస్టివల్‌కు హోరెత్తిన పర్యాటకులు

SKLM: సోంపేట మండలంలో బారువా బీచ్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం సాహస క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం నెట్ వర్కింగ్, ప్రకృతి నడకలు, నిధి వేట ఉంటాయని అధికారులు చెప్పారు. రాత్రికి జానపద సాంస్కృతిక ప్రదర్శనలు, కథా కథనాలు ఉంటాయన్నారు. రెండు రోజు బీచ్ ఫెస్టివల్‌కు పర్యాటకులు హోరెత్తారు.