ఉప్పల్‌లో రోడ్డెక్కిన జొమాటో డెలివరీ బాయ్స్

HYD: ఉప్పల్‌లో జొమాటో డెలివరీ బాయ్స్ రోడ్డెక్కారు. గత 2, 3 నెలలుగా కష్టానికి తగిన ప్రతిఫలం రావడంలేదని, ఇచ్చే ఇన్సెంటివ్‌లూ రావడంలేదని జొమాటో యాజమాన్యంపై డెలివరీ బాయ్స్ నిరసన వ్యక్తం చేశారు. 12, 14 గంటల డ్యూటీ చేసినా రూ.500 రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్స్‌కి ఉండే ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదనిచేస్తుండగా ప్రమాదాలకు గురవుతున్నామని వాపోయారు.