రూప్లా తండా స్కూల్‌ను తనిఖీ చేసిన MEO
NZB: భీంగల్ మండలంరూప్లా తాండ ప్రభుత్వ పాఠశాలను మండల విద్యా ధికారి డి. స్వామి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థుల పుస్తక పఠన, లేఖన నైపుణ్యాలను (రీడింగ్, రైటింగ్ స్కిల్స్) ఆయన పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని వివిధ రిజిస్టర్లు, మధ్యాహ్న భోజన అమలు తీరును ఉఫాద్యాయులను అడిగి తెలుసుకున్నారు.