'వారి ఆచూకీ తెలిపితే రూ.85 కోట్ల నజరానా'

'వారి ఆచూకీ తెలిపితే రూ.85 కోట్ల నజరానా'

ఇరాన్ అగ్రనేతలో తమ టార్గెట్ అని అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలో 10 మంది కీలక నేతల తలలకు భారీగా వెలకట్టింది. 10 మంది ఆచూకీ తెలిపితే రూ.85 కోట్లు నజరానా ఇవ్వనున్నట్లు పేర్కొంది. పక్కా సమాచారం ఇస్తే అమెరికాలో స్థిరపడే అవకాశం కల్పిస్తామని తెలిపింది. అలాగే, ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తాబా ఖమేనీ సమాచారం తెలిపితే 10 మిలియన్ డాలర్ల నజరానా ఇస్తామని అమెరికా ప్రకటించింది.