శారాజీపేటలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

శారాజీపేటలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

BHNG: 40 ఏళ్ల అనంతరం ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉందని శారాజీపేటలో 10వ తరగతి (1985–86) పూర్వ విద్యార్థులు తెలిపారు. ఆదివారం ఆలేరు మండలం శారాజీపేటలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. చాలాకాలం తర్వాత స్నేహితులను కలుసుకోవడంతో చిన్ననాటి మధుర క్షణాలు,ఆనందాలను జ్ఞాపకం చేసుకొన్నారు. ఈ సందర్భంగా గురువులను సన్మానించారు.