వృద్ధుడి ఓటింగ్‌కు సహకరించిన ఆర్ఎస్సై

వృద్ధుడి ఓటింగ్‌కు సహకరించిన ఆర్ఎస్సై

MDK: నర్సాపూర్ మండల పరిధి అహ్మద్‌నగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అహ్మద్ నగర్‌లో ఓటేసేందుకు ఓ వృద్ధుడు రాగా ఆర్ఎస్సై నరేశ్ వృద్ధుడిని వీల్‌ఛైర్‌పై తీసుకువెళ్లి పోలింగ్ కేంద్రానికి చేర్చి, ఓటు హక్కు వినియోగించుకునేలా చేశారు. ఓటింగ్‌లో పోలీసుల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.