'విద్యుత్‌ సిబ్బంది అలర్ట్‌గా ఉన్నాం'

'విద్యుత్‌ సిబ్బంది అలర్ట్‌గా ఉన్నాం'

CTR: పుంగనూరులో వర్షాలు కురుస్తున్నా నేపథ్యంలో విద్యుత్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయశాఖ డిప్యూటీ ఎగ్జిట్ ఇంజనీర్ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వానలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్‌ శాఖకు సంబంధించిన సిబ్బంది మొత్తం అలర్ట్‌గా ఉన్నామన్నారు. సమస్య ఎదురైనట్లయితే 94408 11879 ఈ నెంబర్‌కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.