VIDEO: నగరంలో మరో అగ్ని ప్రమాదం

VIDEO: నగరంలో మరో అగ్ని ప్రమాదం

HYD: నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలో TNGO కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సెల్లార్‌లో పార్కింగ్ చేసిన 10కి పైగా వాహనాలు దగ్ధం అయినట్లు సమాచారం. ఈ ప్రమాదనికి షార్ట్ సర్క్యూట్ కరణంగా అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.