VIDEO: ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

VIDEO: ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

HNK: నగరంలోని గోపాలపురం ప్రాంతంలో ఆన్‌లైన్ ఐపీఎల్ బెట్టింగ్ ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. Cric666.live ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న గట్ల రాజేష్‌తో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1,06,000 నగదు, 12ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ACP మధుసూదన్ తెలిపారు.