కలగానే మిగిలిన విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం

కలగానే మిగిలిన విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం

KMR: పిట్లం (M) బ్రాహ్మణపల్లి గేటు సమీపంలో 132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో శిలాఫలకం వేసినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతం వ్యర్థాలకు నిలయంగా మారింది. అధికారులు స్పందించి నిలిచిపోయిన పనులను ప్రారంభించాలన్నారు. ఉప కేంద్రాన్ని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.