సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను: ఎమ్మెల్యే
BDK: దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమం ఇవాళ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలను నేరుగా ఆయన కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.