మటన్ వ్యాపారి ఇంట్లో చోరీ

మటన్ వ్యాపారి ఇంట్లో చోరీ

MHBD: ఒక మటన్ వ్యాపారి ఇంట్లో చోరీ ఘటన సోమవారం చోటుచేసుకుంది. డోర్నకల్‌లోని 10వ వార్డు కుందోజు వారి వీధిలో వ్యాపారి అఫ్టల్ తన బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ చోరిలో పోయిన నగదు వివరాలు విచారణ అనంతరం స్పష్టత వస్తుందని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.