చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం 36 మందికి రూ.21 లక్షల చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరంలాంటిదని ఆయన స్పష్టం చేశారు.