'పరిమితికి మించి వైద్య సేవలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు'

SRPT: ఆర్ఎంపీలు పరిమితికి మించి వైద్య సేవలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్ అన్నారు. మునగాల మండల కేంద్రంలోని చంద్రమౌళి అనే RMP పరిమితికి మించి వైద్య సేవలు నిర్వహించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్ చేసినట్లు చంద్రశేఖర్ తెలిపారు.