UPDATE: KCRకు సిట్ నోటీసులు.. 3 గంటలకు విచారణ..!
HYD: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో విచారణకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని సిట్ జారీ చేసిన నోటీసులో పేర్కొంది. కేసీఆర్ వయస్సు 65కు పైగా ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకే రావాల్సిన అవసరం లేదని, HYDలో మీరు సెలెక్ట్ చేసిన ప్రాంతానికే SIT వస్తుందని నోటీసులో పేర్కొన్నారు.