VIDEO: 'ఘనంగా లక్ష తులసీ దళార్చన, కుంకుమార్చన కార్యక్రమం'
NLR: పొదలకూరు వెంకయ్య స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ దేవి భూదేవి, సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, వారి ఆలయంలో శనివారం లక్ష తులసీ దళార్చన, కుంకుమార్చన పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్తీక బహుళ ఏకాదశిని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిపినట్లు నిరవహకులు తెలియజేశారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.