కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన KTR
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో హత్యకు గురైన BRS కార్యకర్త, ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ MLA గాదరి కిషోర్ కుమార్ ఉన్నారు.