నేడు సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం

నేడు సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం

KMM : సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు కార్యాలయ ఇంఛార్జ్ ప్రకాశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు హాజరుకానున్నట్లు తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశం ఉంటుందని వెల్లడించారు. పార్టీ శ్రేణులు, మీడియా మిత్రులు హాజరు కావాలని సూచించారు.