నాథ నాదేశ్వర్ కోన కొండపైకి వాహనాలు బంద్
KDP: కార్తీక పౌర్ణమి 3వ సోమవారం సందర్భంగా ఖాజీపేటలోని నాథ నాదేశ్వర్ కోన గుడి కొండపైకి కారు, మోటార్ సైకిల్స్, ఆటో, మరే ఇతర వాహనాలు కూడా అనుమతి లేదని సీఐ వంశీధర్ తెలిపారు. కొండపైకి అశేష భక్తులు వస్తున్న సందర్భంగా వారి ఇబ్బందులను దృష్టిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.