బోట్ల మిస్సింగ్ ఘటన.. నేడే తుది నిర్ణయం..!

బోట్ల మిస్సింగ్ ఘటన.. నేడే  తుది నిర్ణయం..!

ప్రకాశం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన జువ్వలదిన్నె బోట్లు మిస్సింగ్ ఘటనపై బుధవారం ఉలవపాడు(M) చాకిచర్ల పెద్దపట్టపుపాలెంలో జరుగుతున్న మత్స్యకారుల మీటింగ్ ఉత్కంఠ రేపుతున్నది. సాయంత్రం నుండి తీవ్ర తర్జనభర్జనల అనంతరం రాత్రి 8:30 గంటల సమయంలో 24 మంది ముఖ్య కాపు నేతలు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఆ కాపు నేతలు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుందని సమాచారం.