టికెట్ రానివారికి పార్టీ అండగా ఉంటుంది: మంత్రి

టికెట్ రానివారికి పార్టీ అండగా ఉంటుంది: మంత్రి

మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. మంగళవారం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్‎లు అందజేస్తూ, టికెట్ ఆశించి భంగపడిన వారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని, అందరూ అండగా ఉంటారని భరోసా కల్పించారు.