'సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాలు చేయాలి'

'సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాలు చేయాలి'

KMM: ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారుల ద్వారా పరిష్కారం కాకపోతే, ఉద్యమాలు చేయాలని CPM జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు సూచించారు. వ్యవసాయ కార్మిక సంఘం మధిర డివిజన్ కమిటీ సమావేశం సోమవారం బోనకల్ మండలంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. కార్మికులందరూ ఐక్యం కావాలని, తమ హక్కులను సాధించుకోవాలని తెలిపారు..