బందర్ నుంచి అమరావతి వెళ్లిన నీటి సంఘాల ప్రతినిధులు

బందర్ నుంచి అమరావతి వెళ్లిన నీటి సంఘాల ప్రతినిధులు

కృష్ణా: అమరావతి పరేడ్‌ గ్రౌండ్లో “నీటి సంరక్షణ – భద్రత – భవిష్యత్‌” నినాదంతో కూడిన సమావేశాన్ని నిర్వహించనున్నారు. గురువారం రాష్ట్ర స్థాయి నీటి వినియోగదారుల సంఘాల సమావేశానికి మచిలీపట్నం నుంచి వెళ్లుతున్న ప్రతినిధుల బస్సును మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నీటి వనరుల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని మంత్రి తెలిపారు.