మమ్మల్ని భారత్‌కు తీసుకెళ్లండి: తెలుగు ప్రజలు

మమ్మల్ని భారత్‌కు తీసుకెళ్లండి: తెలుగు ప్రజలు

AP: ఏడు రోజుల పర్యటన నిమిత్తం 25 మంది తెలుగు ప్రజలు శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంకలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మంత్రి లోకేష్‌కు తెలిపారు. తమను భారత్‌కు తీసుకురావాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెనాలి, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖ నుంచి 25 మంది వెళ్లినట్లు సమాచారం.