VIDEO: జగిత్యాలలో భారీ వర్షం

VIDEO: జగిత్యాలలో భారీ వర్షం

జగిత్యాల పట్టణంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. కొత్తబస్టాండ్‌, గోవిందుపల్లె, ధరూర్ క్యాంప్‌, లింగంపేట ప్రాంతాల్లో రోడ్లు బురదమయంగా మారాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ వర్షంతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి.