ఉపాధ్యాయులతో ప్రత్యేక అధికారి సమావేశం

ఉపాధ్యాయులతో ప్రత్యేక అధికారి సమావేశం

VZM: ఎల్.కోట మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన గురువారం ప్రధాన ఉపాధ్యాయులతో చట్టాలపై సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో , మహిళలపై జరుగుతున్న అఘయిత్యాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులకు స్వీయ రక్షణపై శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నవీన్ పడాల్ పాల్గొన్నారు.