జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ బదిలీ

జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ బదిలీ

HYD: తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన స్థానంలో గత 2 వారాలుగా GHMCకి ఇంఛార్జి కమిషనర్గా వ్యవహరించిన ఆమ్రపాలిని నూతన కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రోనాల్డ్ రాస్ను విద్యుత్ శాఖ సెక్రటరీగా నియమించారు.