ఒంటిమిట్ట రామయ్య సేవలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్

ఒంటిమిట్ట రామయ్య సేవలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామిని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ విగ్నేష్ సూర్యనారాయణ రాజు శనివారం దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగ మండపంలో సేద తీరిన ఆయనను అర్చకులు ఘనంగా సత్కరించి, స్వామి తీర్థ ప్రసాదలను అందజేశారు. అర్చకులు ఆయనను సత్కరించి తీర్థప్రసాదం అందజేశారు.