అక్టోబర్ 2న మాంసం విక్రయాలు బంద్

అక్టోబర్ 2న మాంసం విక్రయాలు బంద్

NRPT: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా జిల్లా మున్సిపల్ పరిధిలో మాంసం విక్రయాలు బంద్ చేయాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్య తెలిపారు. కోళ్లు, మేకలు, గొర్రెలు ఎద్దుల వదశాల వ్యాపారులకు ఇవాళ నోటీసులు జారీ చేశారు. 2న మాంసం క్రయవిక్రయాలు జరిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.