VIDEO: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

VIDEO: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

BHNG: మాజీ ఎంపీ బుర నర్సయ్య గౌడ్ అధికార పార్టీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాగ్ నివేదిక ప్రకారం నా లో కాంగ్రెస్ ప్రభుత్వం 28 నెలల్లో 3 లక్ష 47 వేల కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు. సంవత్సరానికి 365 రోజులు ఉంటే 363 రోజులు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద నడిపిందని ఎద్ధేవచేశారు. ఒక సంవత్సరంలో రోజువారిగా 1 లక్ష 30 వేల కోట్ల అప్పు చేశారని తెలిపారు.