ప్రాణ నష్టం జరగకుండా చూడాలి: పురందేశ్వరి

ప్రాణ నష్టం జరగకుండా చూడాలి: పురందేశ్వరి

E.G: మొంథా తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రజల భద్రత కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం తెలిపారు. ఐక్యరాజ్య సమితి 80వ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన పురందేశ్వరి తుపాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు.