74 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
ATP: సత్యసాయి జిల్లాల్లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్న వారిపై విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అనంతపురం, కదిరి, గుంతకల్లు, గుత్తి ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో మొత్తం 74 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు కమర్షియల్ సిలిండర్లకు బదులు గృహ అవసరాల సిలిండర్లు వాడుతుండటంతో ఈ చర్యలు చేపట్టారు.